Pages

Tuesday, December 31, 2013

sagarasangamam movie songs lyrics


Movie : Sagara Sangamam(1982Producer : Edida Nageshwara RaoDirector: Viswanath KMusic : IlaiyaraajaLyrics : VeturiSinger : S.P. Balu, S.P. SailajaCast : Kamal Haasan, Jayaprada  Sagara Sangamam Telugu movie Vedam anuvanuvuna nadam Song Lyrics   Singers : S.P.Sailaja, S.P.Ba Lyrics : Veturi sundararama murthy
ga..ma..re..gamagasa (gamagasa) magasa (magasa) gasa (gasa) neeesa nidamaga (nidamaga) dagama (dagama) maga (maga) saresani gamagani (gamagani)gama gamada madanidanisa sanneri(sanneri)
vedam anuvannuva nadamvedam anuvannuva nadamnaa pancha praanala natyavi yoghamnaalo rege enno hamsa nandi raagalaivedamvedam anuvannuva nadam
saagara sangamame oka yoghamnirisani gamaga gaga mada nisanee nirisani gamaga madanisari saga remagada dagamadani sa nidani mada gamaregesasaagara sangamame oka yoghamkshara jaladhulle ksheeramu laaye aamatanam oka amruta geetam jeevitame chira nartanamaayepadamalu tame pedavullu kaaga gunDiyale andhiyale emrogavedam anuvannuva nadam
aaaaaa
maatro devo bhavva..mitro devo bhavva..aarcharya devo bhavva..aarcharya devo bhavva..atidi devo bhavva..atidi devo bhavva
naTaraju guru vaina daivamnaTaraju nandiva nadamguru paavu kaburaina natyamguru dakshi naipoye jeevannaTaraja paadalla talla valchananaya na abishekalla tariyinchanasugammamu..rasamaya..sugammamu..rasamaya..nigammamu..bharatamu..gaana
vedam vedam anuvannuva nadam..jayenthi pe shrutilo rasa sidhaka eshwarallu nati cheshame shekaiecheramaranajam..bayam..nasti.. jera maranajam.{vedam}.bayam.{vedam}nasti.jeramaranajam.{vedam}.bayam.{vedam}.-------------------------------------------------------------------------------------------------Naadavinodamu  naatyavilaasamu song lyricsSingers : SP balu, SP sailajaLyrics : Veturi sundararama murthy
Vaagardhaviva sampruktau vaagardha pratipattayeeJagatah pitarau vande paarvatiparameshvarauuuVande paarvatipa  rameshvarau
Naadavinodamu  naatyavilaasamu  parama sukhamu paramuAbhinaya vedamu sabhakanuvaadamu salupu parama padamu Bhaavamuloooo aaaaaBhangimaloo aaaaaGaanamulo aaaaGamakamulooo ooaBhaavamulo bhangimaloo gaanamulo gamakamuloooAaangikamau thapa meegati seyaga
Naadavinodamu naatyavilaasamu parama sukhamu paramuAbhinaya vedamu sabhakanuvaadamu salupu parama padamuAaa  aaa aaaaaa
Nini madanini ni     madanisani ni risanidan niMagamada da gamaamma rigasa  
Kailasaana kaartikaana sivarupammmPramide leni pramadhaaloka himadeepammmKailasaana kaartikaana sivarupammmPramide leni pramadhaaloka himadeepammmNavarasa natanam     dani sari sanisaJatiyuta gamanam      dani sari sanisaNavarasa natanamSutagiri charanam suranari payanam Bharatamaina naatyammm    aaaBratuku nitya nrutyam                        aaaBharatamaina naatyammm    oooBratuku nitya nrutyam                        aaaTapanuni kiranam taamasa haranam mmmmmmmTapanuni kiranam taamasa haranamSivuni nayana trayalaasyam  
dhirana dhirana nana thakita thakita dhimiDhirana dhirana nana naatyammDhirana   dhirana nana thakita thakita dhimiDhirana    dhirana    nana laasyam
Namaka chamaka sahajam   jamNatah prakruti paadajam        jamNartaname sivakavacham     chamNataraaja paada sumarajam  jam
Dhirana  nana Dhirana  nanaDhirana nana Dhirana nanadhira dhira   dhira   dhira    dhira   dhira    dhira    dhira
Naadavinodamu   naatyavilaasamu  parama sukhamu paramuAbhinaya vedamu sabhakanuvaadamu salupu parama padamu------------------------------------------------------------------------------------------------------Singer : P SuseelaLyrics : Veturi  Om Namashivaya...song lyricsOm Namashivaya....Chandra kaladhara sahrudayaa...Chandra kaladhara sahrudayaa...Sandhra kala poornoodaya laya nilaya...Om...Om... Namashivaya...Om.. Namashivaya...
Panchabhoothamulu mukha panchakamayiAaru ruthuvulu aaharyamulayiPanchabhoothamulu mukha panchakamayiAaru ruthuvulu aaharyamulayiPrakruthi..parvathi neetho nadachinaYedu aduguley swara sapthakamayiSa ga ma da ni sa gaGa ma da ni sa ga maGa ga ga...Sa sa sa ..Ni ga ma da sa ni ma ga saNee drukkuley atu ashta dikkulayiNee vaakkuley navarasammulaiTaapasa mandaaraa... AA.....Nee mounamey.. dashopanishathhulayi ila velaya...Om Om....Om Namashivaya
Trikaalamulu nee nethrathhrayamayiChaturvedamulu prakaaramulayiTrikaalamulu nee nethrathhrayamayiChaturvedamulu praakaaramulayiGaja mukha shanmukha pramadaadulu neeSankalpaaniki rudvija varulayiAdvaithamey nee adi yogamayiNee layale Ee kalagamanamayiKailasa giri vasa ne ganameyJanthra gathramula shruti kalayaaOm... Om.. Om.. Namashivaya...Chandra kalaadhara sahrudayaSandhra kala poornodaya laya nilaya...---------------------------------------------------------------------------------------------------------Mounamelanoyi song lyrics
MounamelanoyiMounamelanoyee Ee marapu raani reyi...Mounamelanoyee Ee marapu raani reyi...Yedalo vennela... velige kannula....Yedalo vennela... velige kannula....Taaraade haayilo...Intha Mounamelanoyee E marapu raani reyi...
Palike pedavi Onikindi yendukoOnike pedavi venakaala yemitoKalise manasula... virise vayasula..Kalise manasula... virise vayasula..Neeli neeli Oosulu... letha gaali baasalu..Yememo adigina...Lyrics courtesy: Ezeelyrics.comMounamelanoyee Ee marapu raani reyi...
Himame kurise chandamama Kowgita...Sumame virise vennelemma vaakita...ivi yedadugula... valapu madugula....ivi yedadugula... valapu madugula....Kanne Yeedu Ulukulu...Kanti paapa kaburulu...Yenthentho telisina...
Mounamelanoyee E marapurani reyi...Intha Mounamelanoyee E marapu raani reyi...Yedallo vennela... velige kannula....Yedallo vennela... velige kannula....Taaraade haayilo...Intha Mounamelanoyee E marapu raani reyi... 

sirivennela telugu movie songs lyrics

sirivennela telugu movie songs lyrics
Movie : Sirivennela (1987)
Cast : Benerji, Suhasini, Moon Moon Sen
Music : K V Mahadevan
Lyricist : Sirivennela
Director : K Viswanath
Producers : Ch. Ramakrishna Reddy, N. Bhaskara Reddy and U. Chinaveerraju

 గానం : SP బాలు, P సుశీల 
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి 
సంగీతం : KV మహదేవన్ 

విధాత తలపున ప్రభవించినది
అనాది జీవన వేదం. ఓం...
ప్రాణ నాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవ నాదం ఓం...
కనుల కొలనులో ప్రతిబింబించిన
విశ్వరూప విన్యాసం
ఎద కనుమలో ప్రతిధ్వనించిన
విరించి విపంచి గానం

సరస స్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిది
సరస స్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం ఈ గీతం
విరించినై విరచించితినీ ఈ కవనం
విపంచినై వినిపించితినీ ఈ గీతం

ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన
జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదికపైన
పలికిన కిలకిల స్వరముల దొరకని
జగతికి శ్రీకారము కాగా
విశ్వ కావ్యమునకిది భాష్యముగా
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం

జనించు ప్రతిశిశు గళమున పలికిన
జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు
హృదయ మృదంగ ధ్వానం
జనించు ప్రతిశిశు గళమున పలికిన
జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు
హృదయ మృదంగ ధ్వానం
అనాది రాగం ఆదితాళమున అనంతజీవన వాహినిగా
సాగిన సృష్టి విలాశములే
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం

నా ఉఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం
నా ఉఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం
సరస స్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం ఈ గీతం

Vidhatha thalapuna song meaning in telugu

బ్రహ్మ యొక్క ఆలోచనలలో ఎప్పుడో పుట్టిన స్రుష్టి మూల వేదం - " ఓం  "
మన ప్రాణ నాడులకు మొట్టమొదట ప్రాణం ఇచ్హినదే ఈ " ఓం "

కళ్ళ కొలనులో ప్రతిభింబించిన స్రుష్టి రూపం ఈ "ఓం "
గుండే వంటి పర్వత శ్రేణులలో ప్రతిధ్వనించిన బ్రహ్మ యొక్క వీణా గానం 

సరస సంగీతమైనటువంటిది,
మంచి నదీ ప్రవాహము వంటిది,
మొత్తం సామవేదం సారంశము  అయినటువంటిది
ఈ నేను పాడిన పాట

నెనే బ్రహ్మనై రాసినది ఈ పాట/పద్యం/కవిత
వీణనై వినిపిస్తున్నా ఈ పాట

తూర్పు (దిక్కు) అనే వీణపై, సూర్య కిరణాలు అనే తీగెలను మీటుతూ
మెల్కొన్న పక్షులు అకాశపు వేదికపై, పలికిన కిల కిల రావాలు 
స్వర ప్రపంచానికి మొదలు ఇంకా విశ్వం అనే దానికి వివరణ.

పుట్టే ప్రతి శిశివు పలికే జీవన రాగపు అలలే ఈ ఓం
చైతన్యం పొందిన హ్రుదయం మౄదంగం వలే ద్వనిస్తే ఆ శబ్దం ఓం
ఎప్పటి రాగమో మొట్టమొదటి తాళమై
అనంతమయిన జీవన నదిలా సాగిన ఈ సృష్టి విలాశమే - ఓం  
నా ఉచ్చ్వాసం- కవిత్వం

నా నిశ్వాసం - పాట
-----------------------------------------------------------------------------------------------
గానం : SP బాలు, B వసంత, P సుశీల 
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి 
సంగీతం : KV మహదేవన్ 


చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే...
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే...
చందమామ రావే జాబిల్లి రావే

చలువ చందనములు పూయ చందమామ రావే
జాజిపూల తావినీయ జాబిల్లి రావే
చలువ చందనములు పూయ చందమామ రావే
జాజిపూల తావినీయ జాబిల్లి రావే
కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే
కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే
గగనపు విరితోటలోని గోగుపూలు తేవే...
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే...
చందమామ రావే జాబిల్లి రావే

మునిజన మానస మోహిని యోగిని బృందావనం
మురళీ రవళికి ఆడిన నాగిని బృందావనం
మునిజన మానస మోహిని యోగిని బృందావనం
మురళీ రవళికి ఆడిన నాగిని బృందావనం
రాధా మాధవ గాధల రంజిలు బృందావనం
గోపాలుని మృదుపద మంజీరము బృందావనం
గోపాలుని మృదుపద మంజీరము బృందావనం
బృందావనం బృందావనం
హే కృష్ణా ముకుందా మురారీ
కృష్ణా ముకుందా మురారీ..జయ కృష్ణా ముకుందా మురారీ
జయ జయ కృష్ణా ముకుందా మురారీ
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే...
చందమామ రావే జాబిల్లి రావే
---------------------------------------------------------------------------------------------------------
గానం : SP బాలు 
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి 
సంగీతం : KV మహదేవన్ 


మెరిసే తారలదేరూపం...
విరిసే పూవులదేరూపం...
అది నా కంటికి శూన్యం...
మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం...
నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం...అపురూపం
మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం...
నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం...అపురూపం

ఎవరిరాకతో గళమున పాటల ఏరువాక సాగేనో
ఆ వసంతమాసపు కులగోత్రాలను ఎల కోయిల అడిగేనా
ఎవరి పిలుపుతో పులకరించి పురివిప్పి తనువు ఊగేనో
ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి వెదుకులాడేనా
నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం...అపురూపం

ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా
గానం పుట్టుక గాత్రం చూడాలా
ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా
గానం పుట్టుక గాత్రం చూడాలా
వెదురును మురళిగ మలచీ
ఈ వెదురును మురళిగ మలచీ
నాలో జీవన నాదం పలికిన నీవే..
నా ప్రాణ స్పందనా...నీకే నా హృదయ నివేదనా...
మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం...
నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం...అపురూపం
-------------------------------------------------------------------------------------------------------
గానం : SP బాలు 
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి 
సంగీతం : KV మహదేవన్ 


ఆదిభిక్షువు వాడినేదికోరేదీ
బూడిదిచ్చే వాడినేది అడిగేదీ
ఆదిభిక్షువు వాడినేదికోరేదీ
బూడిదిచ్చే వాడినేది అడిగేదీ
ఏది కోరేదీ...వాడినేది అడిగేదీ
ఏది కోరేదీ...వాడినేది అడిగేదీ

తీపిరాగాలా కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేదికోరేదీ
తీపిరాగాలా కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేదికోరేదీ
కరకు గర్జనల మేఘముల మేనికీ
మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేదీ
ఏది కోరేదీ...వాడినేది అడిగేదీ
ఏది కోరేదీ...వాడినేది అడిగేదీ

తేనెలొలికే పూల బాణలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చిన వాడినేదికోరేదీ
తేనెలొలికే పూల బాణలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చిన వాడినేదికోరేదీ
బండరాలను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చిన వాడినేది అడిగేదీ
ఏది కోరేదీ...వాడినేది అడిగేదీ
ఏది కోరేదీ...వాడినేది అడిగేదీ

గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప
దరిజేరు మన్మథుని మసిచేసినాడూ వాడినేదికోరేదీ
వరగర్వమున మూడులోకాల పీడింప
తలపోయు ధనజులను కరుణించినాడూ వాడినేది అడిగేదీ
ముఖపీటి కోరేటి ఉగ్గు శంకరుడూ వాడినేదికోరేదీ
ముక్కంటీ ముక్కోటీ...ముక్కంటీ ముక్కోటీ తిక్క శంకరుడూ
ఆదిభిక్షువు వాడినేదికోరేదీ
బూడిదిచ్చే వాడినేది అడిగేదీ
ఏది కోరేదీ...వాడినేది అడిగేదీ...
------------------------------------------------------------------------------------------------------
గానం : SP బాలు 
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి 
సంగీతం : KV మహదేవన్ 


ఈ గాలి.. ఈ నేల.. ఈ ఊరు సెలయేరు..
ఈ గాలి.. ఈ నేల.. ఈ ఊరు సెలయేరు..
ననుగన్న నా వాళ్ళు ఆ...నా కళ్ళ లోగిళ్ళు
ననుగన్న నా వాళ్ళు ఆ...నా కళ్ళ లోగిళ్ళు
ఈ గాలి.. ఈ నేల..

చిన్నారి గొరవంక కూసేను ఆ వంక
నా రాత తెలిసాక వచ్చేను నా వంక
చిన్నారి గొరవంక కూసేను ఆ వంక
నా రాత తెలిసాక వచ్చేను నా వంక
ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్ళకు కలిసాక
ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్ళకు కలిసాక
ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగి దాకా
ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగి దాకా
ఎగసేను నింగి దాకా...

ఈ గాలి.. ఈ నేల.. ఈ ఊరు సెలయేరు..
ననుగన్న నా వాళ్ళు ఆ...నా కళ్ళ లోగిళ్ళు
ఈ గాలి.. ఈ నేల..

ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కలను
ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళను
ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కలను
ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళను
ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను
ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను
ఈ రాళ్ళే జవరాళ్ళై ఇట నాట్యాలాడేను
ఈ రాళ్ళే జవరాళ్ళై ఇట నాట్యాలాడేను

కన్నె మూగమనసుకన్న స్వర్న స్వప్నమై
తళుకుమన్న తారచిలుకు కాంతి చినికులై
కన్నె మూగమనసుకన్న స్వర్న స్వప్నమై
తళుకుమన్న తారచిలుకు కాంతి చినికులై
గగనగళము నుండి అమర గానవాహిని
గగనగళము నుండి అమర గానవాహిని
జాలువారుతోంది ఇలా అమృతవర్షినీ అమృతవర్షిని

ఈ స్వాతివానలో నా ఆత్మ స్నానమాడే
నీ మురళిలో నా హృదయమే స్వరములుగా మారే
---------------------------------------------------------------------------------------------------------
గానం : SP బాలు 
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి 
సంగీతం : KV మహదేవన్ 



ప్రకృతి కాంతకూ ఎన్నెన్ని హొయలో
పదము కదిపితే ఎన్నెన్ని లయలో
ప్రకృతి కాంతకూ ఎన్నెన్ని హొయలో
పదము కదిపితే ఎన్నెన్ని లయలో
ఎన్నెన్ని హొయలో ఎన్నెన్ని లయలో
ఎన్నెన్ని హొయలో ఎన్నెన్ని లయలో
సిరివెన్నెల నిండిన ఎదపై
సిరిమువ్వల సవ్వడి నీవై
నర్తించగరావేళా...నిను నే కీర్తించే వేళా
ప్రకృతి కాంతకూ ఎన్నెన్ని హొయలో
పదము కలిపితే ఎన్నెన్ని లయలో ఎన్నెన్ని హొయలో

అలల పెదవులతో శిలల చెక్కిలిపై
కడలి ముద్దిడు వేళా పుడమి హృదయంలో
అలల పెదవులతో శిలల చెక్కిలిపై
కడలి ముద్దిడు వేళా పుడమి హృదయంలో
ఉప్పొంగి సాగింది అనురాగమూ
ఉప్పెనగ దూకింది ఈ రాగమూ
ప్రకృతి కాంతకూ ఎన్నెన్ని హొయలో
పదము కదిపితే ఎన్నెన్ని లయలో ఎన్నెన్ని హొయలో

కొండల బండల దారులలో
తిరిగేటి సెలయేటి గుండెలలో
కొండల బండల దారులలో
తిరిగేటి సెలయేటి గుండెలలో
రా రా రా రమ్మని పిలిచిన
కోన పిలుపు వినిపించగనే
రా రా రా రమ్మని పిలిచిన
కోన పిలుపు వినిపించగనే
ఓ కొత్త వలపూ వికసించగనే
ఎన్నెన్ని హొయలో ఎన్నెన్ని లయలో

ప్రకృతి కాంతకూ ఎన్నెన్ని హొయలో
పదము కదిపితే ఎన్నెన్ని లయలో
ఎన్నెన్ని హొయలో ఎన్నెన్ని లయలో
----------------------------------------------------------------------------------------------------
గానం : SP బాలు 
సాహిత్యం : సిరివెన్నెల 
సంగీతం : KV మహదేవన్ 


చినుకు చినుకు చినుకు చినుకు
తొలి తొలి తొలకరి చిలికిన చినుకు
పిలుపు పిలుపు పిలుపు పిలుపు
పుడమికి పులకల మొలకల పిలుపు
ఆషాఢ మాసాన ఆ నీలి గగనాన
మేఘాల రాగాల ఆలాపన
ఆషాఢ మాసాన ఆ నీలి గగనాన
మేఘాల రాగాల ఆలాపన
మేఘాల రాగాల ఆలాపన
చినుకు చినుకు చినుకు చినుకు
తొలి తొలి తొలకరి చిలికిన చినుకు
పిలుపు పిలుపు పిలుపు పిలుపు
పుడమికి పులకల మొలకల పిలుపు
-------------------------------------------------------------------------------------------------------
గానం : ప్రకాష్ రావు, సుశీల 
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి 
సంగీతం : KV మహదేవన్ 

పాటల్లో పాదలేనిది నోటి మాటల్లో చెప్పలేనిది 
నీ గుండెల్లో నిండి ఉన్నది ఈ బంధాల్లో పలుకుతున్నది 
అహా పాటల్లో పాదలేనిది నోటి మాటల్లో చెప్పలేనిది 
నీ గుండెల్లో నిండి ఉన్నది ఈ బంధాల్లో పలుకుతున్నది 
నీ heart చూసి heartbeat రూటు మార్చి కొట్టుకుంటూ 
ఆహా ఓహొ అంటున్నది అది ఆహా ఓహొ అంటున్నది 
ఈ ఇలలోన శిల్పైన కొలువైన వాణి 
ఈ ఇలలోన శిల్పైన కొలువైన వాణి 
వరవీణ మృదుపాణి వనరుహలోచను రాణి 
వరవీణ మృదుపాణి వనరుహలోచను రాణి 

నల్లనయ్య పిల్లన గ్రోవిందా 
వెల్లువై ఎద పొంగిపోదా 
నల్లనయ్య పిల్లన గ్రోవిందా 
వెల్లువై ఎద పొంగిపోదా 
పాట వింటూ లోకమంతా రాతి బొమ్మై నిలిచిపోదా 
పాట వింటూ లోకమంతా రాతి బొమ్మై నిలిచిపోదా 
నల్లనయ్యా 

అందమైన సుందరాంగుల్లో ఎందరికో నెలవైన రాణివాసము  
ఈ కోటలోన దాగి ఉన్నది నాటి ప్రేమ గాధలెన్నో కన్నది 
అందమైన సుందరాంగుల్లో ఎందరికో నెలవైన రాణివాసము  
ఈ కోటలోన దాగి ఉన్నది నాటి ప్రేమ గాధలెన్నో కన్నది 
హిస్టరీల మిస్టులోని మిస్తరీని చాటి చెప్పి 
ఆహా ఓహో అంటున్నది అది ఆహా ఆహా ఓహో ఓహో అంటున్నది 

రాసలీలా రాగాహేలా రాసలీలా రాగాహేలా రసమయమై సాగు వేల 
తరుణుల తనువులు వెన్నెల తరగలుగా ఊగు వేళా 
నురుగుల పరుగుల సాగే యమునా నది ఆగు వేళా 
నింగి నెల వాగు వంక చిత్రంగా చిత్తరువాయే 
నింగి నెల వాగు వంక చిత్రంగా చిత్తరువాయే 
నల్లనయ్య పిల్లన గ్రోవిందా 
వెల్లువై ఎద పొంగిపోదా 
-------------------------------------------------------------------------------------------------------------
గానం : SP బాలు, B వసంత 
సాహిత్యం : సిరివెన్నెల 
సంగీతం : KV మహదేవన్ 

పొలిమేర దాటిపోతున్నా ఓ గువ్వల చెన్న 
పొరుగూరికి చేరిపోతున్నా ఓ గువ్వల చెన్న 
కథ మారే రోజులు కోరెను ఓ గువ్వల చెన్న 
కల తీరే దారులు వెతికేను ఓ గువ్వల చెన్న 

గుళ్ళో నిను చూడలేకున్నా ఓ గువ్వల చెన్న 
గుండెల్లో దాచుకున్నాలే ఓ గువ్వల చెన్న 
ఈ సీమలో తిరుగాడిన ఓ గువ్వల చెన్న 
నీ దీవెనలందించాలన్న ఓ గువ్వల చెన్న 

swathikiranam telugu movie songs lyrics

Movie : Swathi Kiranam
Year : 1992
Starring: Mammooty, Radhika, Master Manjunath, Jayanthi, Achuth, Dharmavarapu Subrahmanyam
Producer: V.Madhusudhan Rao
Director: K.Viswanath
Music: K.V.Mahadevan
Editing: G.G.Krishna Rao
Art: Ashok Kumar
 Theli Manchu song Lyrics

teleemanchoo kareegeendee taloopooteeyana prabhoo
eela gontoo vaneekeendee peeleepooneeyana prabhoo
teleemanchoo kareegeendee taloopooteeyana prabhoo
eela gontoo vaneekeendee peeleepooneeyana prabhoo
nee dova podavoona koovakoovala swagatam
nee kalee aleekeedeekee melakoovala vandanam

ee poola ragala poolakeenta gamakaloo
garaboo kavanala galee sangatooloo
ee poola ragala poolakeenta gamakaloo
garaboo kavanala galee sangatooloo
nee charana keernaloo palookareencheena chaloo
pallaveenchoonoo prabhoo pavaleenchoo bhoovanaloo
bhanoomoortee nee pranakeertana veenee
palookanee pranatoolanee pranavasrooteenee
padaneeee prakrooteeneeee pradhama krooteeneeee

bhoopala nee mrola ee bela ganaloo
nee rajasaneekavee neerajanaloo
bhoopala nee mrola ee bela ganaloo
nee rajasaneekavee neerajanaloo
pasaroo pavanalalo paseekoona ragaloo
paseedee keeranala padee padoonoo tereena chaloo
talayoochoo taleerakoo bahooparakoola veenee
doralanee doranagavoo dontaranee
taralanee daree tolagee rateereenee
-----------------------------------------------------------------------------------------------------------------
Vaishnavi Bhargavi song lyrics


vaishnavi bharvagavi vaghdevi trigunatmike
vindya vilasini varahi tripurambike
bhavati vindyandehi
bagavati sarvarda sadhike satyartha chandrike
mampahi mahaniya mantratmike
mampahi matangi mayatmike
||vaishnavi||

a pata maduramu sangeetamu anchita sangatamu
sanchita sanketamu
sri bharati kshira sampraptamu amruta sampatamu
sukruta sampatamu
sarigama swaradhuni
saravarudhini sama sunada vinodini
sakala kala kalyani
suhasini sri ragalaya vasini
mampahi makaranda mandakini
mampahi sugunala samvardini
||vaishnavi||

alochanamrutamu sahityamu sahita hita satyamu
sharada stanyamu
saraswatakshara saradyamu jnana samrajyamu
janma safalyamu
sarasava shobhini
sarasa lochini vani pustaka dhraini
varnalankruta vibhava
shalini vara kavita chintamani
mampahi salokya samvahini
mampahi sri chakra simhasini

vaishnavi bharvagavi vaghdevi trigunatmike
vindya vilasini varahi tripurambike
bhavati vindyandehi bagavati
sarvarda sadhike satyartha chandrike
mampahi mahaniya mantratmike
mampahi matangi mayatmike


----------------------------------------------------------------------------------------------------------
Anati neeyaraa hara  song lyrics

Aanati Neeyaraa Haraa
aa..
aanati neeyaraa haraa
sannuti sEyagaa sammati neeyaraa doraa sannidi chEragaa
aanati neeyaraa haraa
sannuti sEyagaa sammati neeyaraa doraa sannidi chEragaa
aanathi neeyaraa haraa

nee aaNa lEnidE grahimpa jaaluna
vEdaala vaanitO virinchi vishwa naaTakam
nee saiga kaanidE jagaana saaguna
aayOgamaayatO muraari divyapaalanam
vasumatilO prati kshaNam pasupati nee adheenamai
vasumatilO prati kshaNam pasupati nee adheenamai
kadulunu gaa sadaa sadaaSiva
aanati neeyaraa haraa
ni nii sa ni pa nii pa ma ga sa ga
aanati neeyaraa
achalanaadha archintunu ra
aanathi neeyaraa
pama pani pama pani pama pani gama pani
sani saga sani saga sani saga pani saga
gamagasaa nipama gamagasa magasani
aanati neeyaraa

jangama devara sEvalu gonaraa
mangala daayaka deevenaliDDara
SaashTaamgamu ga danDamu chEtu ra
aanati neeyaraa
saanipa gamapanipama
gamaga papa papa
mapani papa papa
gagama gasa sasa
nisaga sasa sasa
saga gasa gapa pama pasa nisa
gasani saga saga
sani saga saga
paga gaga gaga
sani saga ga
gasaga ga
pada gasa ga ma sa ni pamaga ga
aanati neeyaraa
--------------------------------------------------------------------------------------------------------------
Jaliga Jabilamma Lyrics

jaaligaa jaabilamma rEyi rEyantaa
jaaligaa jaabilamma rEyi rEyantaa
reppa veyyanE lEdu enduchEta enduchEta
padahaaru kaLalani padilangaa vunchanii
padahaaru kaLalani padilangaa vunchanii
aa kRishNa pakshamE edalO chicchu peTTuTa chEta

Jaaliga jaabilamma reyi reyantaa...

kaaTuka kanTineeru pedavula nanTaneeku
chiru navvu deepakaLika chinnabO neeyaku
nee bujji gaNapatini bujjaginchi chebutunnaa
nee bujji gaNapatini bujjaginchi chebutunnaa
nee kunkumakepuDuu pRoddugunkadammaa

Jaaliga jaabilamma reyi reyantaa...

sunni pinDini nalichi chinnaarigaa malichi
santasaana munigindi santulEni paarvati
sutuDanna matimarachi Soolaana meDavirichi
peddarikam choope chicchukanTi penimiTi
pRaaNapati nanToondaa biDDagati kanToondaa
pRaaNapati nanToondaa biDDagati kanToondaa
aa renDu kaLLallO adi kanneeTi chiti
kaalakooTankanna GhaaTaina garaLamidi
gontunulimE gurutai venTanE vunTundi
aatuu pOTuu GhaTanalivi aaTa viDupu naTanalivi
aadiSaktivi neevu anTavu ninnEvi
nee bujji gaNapatini bujjaginchi chebutunnaa
kanchi keLLipoyEvE kadhalanni

Jaaliga jabilamma reyi reyantaa...

-------------------------------------------------------------------------------------------------------------------
Sangeetha Saahitya song lyrics

sangeeta saahitya samalankRutE sangeeta saahitya samalankRutE
swara raaga padayOga samabhooshitE
E bhaarati manasaasmaraami E bhaarati manasaasmaraami
SRi bhaarati shirasaanamaami SRi bhaarati shirasaanamaami

vEda vEdaanta vanavaasini poorna SaSihaasini
naada naadaanta parivESini aatma sambhaaSini
vEda vEdaanta vanavaasini poorna SaSihaasini
naada naadaanta parivESini aatma sambhaaSini
vyaasa vaalmiiki vaagdaayini
vyaasa vaalmiiki vaagdaayini jnyaanavalli savullaasini

bRahma rasanaagRa sanchaariNi
bRahma rasanaagRa sanchaariNi
bhavya bhalakaariNi
nitya chaitanya nijaroopiNi satya sangdeepiNi
bRahma rasanaagRa sanchaariNi
bhavya bhalakaariNi
nitya chaitanya nijaroopiNi satya sangdeepiNi
sakala sukaLaasamunvEShiNi
sakala sukaLaasamunvEShiNi sarva rasa bhaava sandeepiNi
----------------------------------------------------------------------------------------------------
Pranathi Pranathi Pranathi song lyrics

saa re ga ma pa ma ga ma sa re ni ri sa
pa ma ga ma sa ri
saa ri ga ma pa ni sa ni pa ma ga ma sa re ni ri saa
praNati praNati praNati
pa ma pa ma ga ma sa re saa
praNati praNati praNati
praNava naada jagatiki
pamapa mamapa ma pa nee
praNuti praNuti pranuti
pradhama kaLaa SRusTiki

poola yedalalO pulakalu poDipinche bhramararavam Omkaaramaa
suprabhaata vEdikapai Sukapikaadi kalaravam ainkaaramaa
poola yedalalO pulakalu poDipinche bhramararavam Omkaaramaa
suprabhaata vEdikapai Sukapikaadi kalaravam ainkaaramaa
pairu paapalaku jOlalu paaDe gaalula savvaDi hreemkaarama hreemkaarama
girula Sirasulanu jaarE jharula naDala vaDi alajaDi Sreemkaaramaa Sreemkaaramaa
aa beejaakshara vigatiki arpinchE dyOtalivE

pancha bhootamula parishwangamuna prakRuti pondina padaspandanaa adi kavanamaa
ma ga ma paa pa ma paa paa pa pa pa
nipapapa nipapapa nipaapapama
ga pa ma pa ma gaa
antarangamuna alalettina sarvaanga sanchalana kELanaa adi naTanamaa adi naTanamaa
kanTi tudala harivinTi podala taLukandina sawarNa lEkhanaa adi chitramaa adi chitramaa
mouna Silala chaitanya moortuluga malachina sajeeva kalpanaa adi Silpamaa adi Silpamaa
aa lalita kaLaa sRuSTiki arpinchE dyOtalivE
-------------------------------------------------------------------------------------------------------
Aanati Neeyaraa Haraa song lyrics
aa..
aanati neeyaraa haraa
sannuti sEyagaa sammati neeyaraa doraa sannidi chEragaa
aanati neeyaraa haraa
sannuti sEyagaa sammati neeyaraa doraa sannidi chEragaa
aanathi neeyaraa haraa

nee aaNa lEnidE grahimpa jaaluna vEdaala vaanitO virinchi vishwa naaTakam
nee saiga kaanidE jagaana saaguna aayOgamaayatO muraari divyapaalanam
vasumatilO prati kshaNam pasupati nee adheenamai
vasumatilO prati kshaNam pasupati nee adheenamai
kadulunu gaa sadaa sadaaSiva
aanati neeyaraa haraa
ni nii sa ni pa nii pa ma ga sa ga
aanati neeyaraa
achalanaadha archintunu ra
aanathi neeyaraa
pama pani pama pani pama pani gama pani
sani saga sani saga sani saga pani saga
gamagasaa nipama gamagasa magasani
aanati neeyaraa

jangama devara sEvalu gonaraa
mangala daayaka deevenaliDDara
SaashTaamgamu ga danDamu chEtu ra
aanati neeyaraa
saanipa gamapanipama
gamaga papa papa
mapani papa papa
gagama gasa sasa
nisaga sasa sasa
saga gasa gapa pama pasa nisa
gasani saga saga
sani saga saga
paga gaga gaga
sani saga ga
gasaga ga
pada gasa ga ma sa ni pamaga ga
aanati neeyaraa
----------------------------------------------------------------------------------------------------------------
 Sruti Neevu Gathi Neevu song lyrics

sruti neevu gati neevu ee naakruti neevu bhaarati
sruti neevu gati neevu ee naakruti neevu bhaarati
ee naakruti neevu bhaarati
ee naakruti neevu bhaarati
sruti neevu gati neevu ee naakruti neevu bhaarati
druti neevu dyuti neevu sarana gati neevu bhaarati
druti neevu dyuti neevu sarana gati neevu bhaarati
sarana gati neevu bhaarati

nee padamu lOtina padamu ee padamu nityakaivalya padamu
nee kOluvu kOrika tanuvu ee tanuvu nigamaardha niduluna nEluvu
kOrina migilina kOrikEmi ninukOni yaaDukrutulu pEnniditapppa
chErina yika chEruvunna demi nee sricharana divyasannidi tappa

sruti||

sri naada kavi naada srungaara kavita tarangaalu nee spoortulE
ala annamaacharya kalavaani alarinchu keertanalu neekeertulE
sri naada kavi naada srungaara kavita tarangaalu nee spoortulE
ala annamaacharya kalavaani alarinchu keertanalu neekeertulE
tygayya galaseema raavillina aananta raagaalu nemoortulE
ee karuna nElakunna prati rachanam jananee bhavataaraka manthraaksharam

sruti||
-----------------------------------------------------------------------------------------------------------------------
Jaajigaa Jaabilamma song lyrics

jaaligaa jaabilamma rEyi rEyantaa
jaaligaa jaabilamma rEyi rEyantaa
reppa veyyanE lEdu enduchEta enduchEta
padahaaru kaLalani padilangaa vunchanii
padahaaru kaLalani padilangaa vunchanii
aa kRishNa pakshamE edalO chicchu peTTuTa chEta

kaaTuka kanTineeru pedavula nanTaneeku
chiru navvu deepakaLika chinnabO neeyaku
nee bujji gaNapatini bujjaginchi chebutunnaa
nee bujji gaNapatini bujjaginchi chebutunnaa
nee kunkumakepuDuu pRoddugunkadammaa

sunni pinDini nalichi chinnaarigaa malichi
santasaana munigindi santulEni paarvati
sutuDanna matimarachi Soolaana meDavirichi
peddarikam choope chicchukanTi penimiTi
pRaaNapati nanToondaa biDDagati kanToondaa
pRaaNapati nanToondaa biDDagati kanToondaa
aa renDu kaLLallO adi kanneeTi chiti
kaalakooTankanna GhaaTaina garaLamidi
gontunulimE gurutai venTanE vunTundi
aatuu pOTuu GhaTanalivi aaTa viDupu naTanalivi
aadiSaktivi neevu anTavu ninnEvi
nee bujji gaNapatini bujjaginchi chebutunnaa
kanchi keLLipoyEvE kadhalanni

Oosaravelli telugu movie songs lyrics

  Movie : Oosaravelli (2011) 

Cast : Jr.NTR,Tamanna
Music : Devi Sri Prasad
Director : Surendra Reddy
Producer : B.V.S.S Prasad

Pela pela pela mantu song lyrics
Singers : Devi sri prasad
Lyrics : Chandrabose

Pela pela pela mantu pidugalle
pedavini thakindi tholi muddu
sara sara sara mantu vishamalle
nara naram pakindi tholi muddu
gaba gaba gaba mantu gunapaale
medadunu tholichindi tholi muddu
okapadi veyyikotla suryullay
eduruga nilichindi tholi muddu*

Pela pela pela mantu pidugalle
pedavini thakindi tholi muddu
okapadi veyyikotla suryullay
eduruga nilichindi tholi muddu

Hey vadalanule cheli cheli
ninne maranam eduru vachina
maravanule cheli cheli
ninne marujanmethina
pedalanule ila ila bhume
niluvuna baddalaina
chedaradule naalo nuvve
vese muddula vanthena
sariramantha thimicheere
phirangilaga adi maare
kanalalo madhuranalale kadipi
kuduputhondi cheliyaa....

Brathakaleee eee eee
ani oka aasa regene
champaleee eee eee
ventade chavune

Brathakaleee eee eee
ani oka aasa regene
champaleee eee eee
ventade chavune

Pela pela pela mantu pidugalle
pedavini thakindi tholi muddu
okapadi veyyikotla suryullay
eduruga nilichindi tholi muddu

Oka yuddam oka dhwamsam
oka himsam naalo regene
oka manthram oka maikam
naalo mogene
oka jananam oka chalanam
oka jwalanam naalo cherene
oka sneham oka daaham
naalo pongene
gathala cheekatini cheelche
sathagnulenno adi pelche
samastha sakthiniche nee sparse
oooo cheliyaaaa

Brathakaleee eee eee
ani oka aasa regene
champaleee eee eee
ventade chavune

Oka krodam oka rowdram
bhebastham naalo perigene
oka santham sukha geetham
lo lo kaligene
oka yodham oka yagnam
nirwignam nanne nadipene
oka bandham oka bhagyam
naakay nilichene
bhayala godalanu kulche
kayyala gonthu vinipiche
subhala suchaniche
nee chelime ooo cheliyaaa

Brathakaleee eee eee
ani oka aasa regene
champaleee eee eee
ventade chavune haaa

Pela pela pela mantu pidugalle
pedavini thakindi tholi muddu
okapadi veyyikotla suryullay
eduruga nilichindi tholi muddu*
----------------------------------------------------------------------------------------------------------------
Nenante naaku chalane ishtam song lyrics
Singer : Adnan sami
Lyrics : Ramajogayya sasthry
Nenante naaku chalane ishtam
Nuvvante inka ishtam
Ho..oh..echotanaina unna neekosam
Naa prema peru neelaakasam
Chekkillu erupayye sureedu chupaina
Nacheyyi datande ninu thaakade cheli
Yekkillu rappiche ye chinni kalathaina
Naa kannu thappinchi ninnu cherade
Cheli cheli cheli....

Nenante naaku chalane ishtam
Nuvvante inka ishtam
Ho..ho..ho..oh..

Veeche gaalee nenu poti paduthuntam
Peelche swasai ninnu cherela
Nela nenu roju sardukupothuntam
Raani baadalo thalamosela..ho..oh
Poollanni neesontham mullanni naakosam
Endalni digaminge needanai unnaa
Ye rangu nee nestham adhega naa nestham
Nee navvukai nene range maarchena hoo..

Nenante naaku chalane ishtam
Nuvvante inkaa ishtam

Chedu baada leni lokam nenavutha
Neetho paate andhulo unta
Aata paataa aade bommai nenunta
Nee santhosham poochi naadanta
Chinnari papalaku chinnari evarante
Neevanka chupistha adugo ani...

Priyathi priyamaina prayanam edante
Takalani cheppestha neetho premani..

Nenante naaku chalane ishtam
Nuvvante inka ishtam
Hey hey hey..
Ho ho ho.....
Hum mm mm....
--------------------------------------------------------------------------------------------------------------------
Yelango yelango  song lyrics
Singers : Jaspreet Jasz, Chinmayee
Lyrics : Ramajogayya sasthry

Yelango yelango yelango yelango
Rangula rampamay kosthaive sampango
Yelango yelango yelango yelango
Gundello yemulo moginchave kongo pongo
Kongu meeda unna mangoo ye ye
Ninnu kotti thinta omalango ye ye
Singamanti ninnu jango ye ye
Nee maaru peru thenetheego ye ye
Yelango yelango yelango song lyrics
Korika kovvina kontereppallona
Yedi righto yedi wrongo*

Yelango yelango yelango yelango
Gundello yemulo moginchave kongo pongo

Nee madatha chusthe mangolia
Nadumu chusthe naigeria
Mayadari manchuria
Pilla nadumeria
Oooh yealango lango
Aah uduku chusthe uppenia
Saruku chusthe saiberia
Kammukunte kurru mafia
Gatha gatham aipoya
Oooh yelango lango
Hey dudilanti soku needi ye ye
Ugravadi chupu needi ya ye
Kondachiluva nenu jinkapilla nuvu
Agalenu akalandi

Yelango yelango yelango yelango
Aaoohh gundello yemulo moginchave kongo pongo

Yuddamemi jaragaledule
Rakthamemi chindaledule
Upiraithe aaginadile
Nee ora ora chupultho
Oooh yelango lango
Hey paitachengu nalagaledule
Bottukuda cheragaledule
Andamantha eedereni
Sala sala thakidilo
Oooh yelango lango
Hey kaaka meeda gausu pitta ye ye
Nee panjarana ginjukunta ye ye
Puttumacha ganta pachabottu ganta
Maasiponi utharamga*

Yelango yelango yelango yelango
Aah gundello yemulo moginchave kongo pongo
-----------------------------------------------------------------------------------------------------------------------
Love ante caring.. Friend ante sharing song lyrics
Singers: Francisco Castelleno
Lyrics:  Ananth Sriram

Love ante caring.. Friend ante sharing..
Yettunde pilla bolo naa framing..
Ento nee feeling.. Cheppeyve darling ..
Etu ante atu thipputhaale naa stearing..
Love ante dongalle secretga kalavaale..
Friend ante doralaa meet ayye chance unde..
Love ante red rose kopanga untaade..
Friendship white rose coolga untaade..
Love ante caring.. Friend ante sharing..
Yettunde pilla bolo naa framing..
Osaari love better antaadu osaari friend ani antaadu..
Yerojelaa veeduntaado veedike doubt..
Osari dear ani antaadu osari fear ani antaadu..
Ye mood lo eppudu untaado no update..

Nee kanta neerosthe na kerchief andistha..
Malli adi subhramga uthikinche wait chesthe..
Nee kaallu noppante ninu nene moskelatha..
Dimpaaka neethone naa kaallu nokkisthaa..
Sim-card themmante cell-phone thechhisthaa..
Nuvu switch-off lo unnaa ringtone mogisthaa..
Address cheppante drop chesi vachhesthaa..
Petrol kai nee credit card ye geekesthaa..
Love ante caring.. Friend ante sharing..
Yettunde pilla bolo naa framing..

Love antoo cheppaalante i love you chaale..
Dosthi vivarinchaalante bhaashe saripode..
Thappanthaa needainaa ne sorry chebuthaale..
Friendship lo ego ledani ne choopisthaale..
Ninnaina nedainaa.. Nedaina repainaa..
Repaina yenaadainaa thoduntaa..
Yendaina vaanainaa.. Kanneru munneerainaa..
Yemainagaani thodunde vaade friend anta..
Love ante caring.. Friend ante sharing..
Yettunde pilla bolo naa framing..
------------------------------------------------------------------------------------------------------------------
Sri aanjaneyam bhaje song lyrics
Singers: MLR Karthikeyan

Lyrics: Sirivennela Sitarama Sastry

Neeku vandamandi kanabaduthunnaaremo..
Naaku maathram okkade kanabaduthunnadu..
Yuddham antoo modalupettaaka..
Kantiki kanapadaalsindi target maathrame..**

Sri aanjaneyam bhaje vajrakaayam..
Sadaa rakshakaa kaapaadani nee naamadheyam..
Sri aanjaneyam bhaje vaayuputhram..
Sadaa abhayamai andincharaa mee chethi saayam..

O bhajaranga bhalee dudukunnadigaa nee adugulalo..
Nee sari lerantoo kara aasaya saadhanalo..
O apamaana sudhaa penu saahasamundigaa pidikililo..
Le pani cheppara daaniki vishama pareekshalalo..

Sphurana thechhukuni sreeya prathaapamu dharani dainyamunu theerchaga raa..
Nivuru nodili siva phaala nethramai dhanuja dahanamunakai doosukuraa..
Sphurana thechhukuni sreeya prathaapamu dharani dainyamunu theerchaga raa..
Nivuru nodili siva phaala nethramai dhanuja dahanamunakai doosukuraa..

Sree aanjaneyam bhaje vajrakaayam..
Dandinchaaliraa dandakaarivai dundagaala doushtyam..
Sree aanjaneyam bhaje vaayuputhram..
Poorinchaaliraa nee swaasatho omkaara sankham..

Aa bhrahmaasthramu saitham vammavadaa nee sannidhilo..
Aa yamapaasame poodandavadaa nee medalo..
Nee gunamu vinna thaaraka manthramugunnadi hrudayamlo..
Adey rahadaariga maarchada kadalini payanamulo..

Sri aanjaneyam bhaje vajrakaayam..
Sadaa rakshakaa kaapaadani nee naamadheyam..
Sri aanjaneyam bhaje vaayuputhram..
Sadaa abhayamai andincharaa mee chethi saayam..
------------------------------------------------------------------------------------------------------------------
Niharika niharika song lyrics
Singers : Vijay prakash, Neha Bhasin
Lyrics : Ananth sriram
Oh niharika niharika nuvve nadarika nadarika
Niharika niharika nuvve nenika
Oh nihaarika niharika nuvve naakorika naakorika
Niharika niharika nuvvayyanika*

Nuvve nuvve kavali nuvve nuvve kavali antundi naa praname
Nuvve nuvve ravali nuvve nuvve ravali antunde naahrudayame

Oh niharika niharika nuvve nadaarika nadarika
Niharika niharika nuvve nenika

Neepai ishtamenthundo ante cheppalenu
Ninne ishtapaddanantaa nanthe
Nakai inni cheyyalani ninnem korukonu
Naatho yeppudu untanante chaalanthe

Oh niharika niharika nuvve nadarika nadarika
Niharika niharika nuvve nenika....

Rendu reppalu moothapadavuga nuvvu daggarunte
Rendu pedavulu theruchukovuga nuvvu doooramaithe
Rendu chethulu urukovuga nuvvupakkanunte ...yay..yay..ye..
Rendu adugulu veyyalenuga nuvvu andanante
Iddarokkatayyaka okkachota unnaka rendu anna maatenduko
Okkasari naachentha kochinaavu ninninka vadulukonu cheyyanduko

Oh niharika niharika nuvve nadaarika nadaarika
Niharika niharika nuvve nenika aa..

Nuvvu enthaga thappu chesina oppulage vundi..
Nuvvu enthaga haddu daatina muddugane vundi..
Nuvvu enthaga thittiposina thiyya thiyyagundi
Nuvvu enthaga bettu chupina haaigane udni..
Jeevithaanikivvale chivariroju annattu mataladukunnamuga
Enni maatalavuthunna kotha matalinkenno gurthukoche vinthagaa

Oh niharika niharika nuvve nadarika nadaarika
Niharika niharika nuvve nenika...niharika....

Niharika niharika nuvve naakorika naakorika
Niharika niharika nuvvayyanika....
---------------------------------------------------------------------------------------------------------------
ravechedam dhandiya song lyrics
Singers: Mukesh, Suchitra
Lyrics: Ananth Sriram

Get on the floor sala.. Masthi mey dhol sala..
Give me a move to the groof bottle khol sala..
Get on the floor sala.. Masthi mey dhol sala..
Give me a move to the groof bottle khol khol..
.
Hey.. Jaatharalo jeans vesukunna butta bommalaa..
Raathirilo sabbu raasukunna chandamaamalaa..
Istharilo nanjukunna aavakaaya gummalaa..
Edaapedaa egaadigaa yemunnaave komalaa..
Raave cheddaam daandiyaa jara.. Oogipodaa india..
Raave cheddaam daandiyaa jara.. Oogipodaa india..
Maatalatho peluthunna kurranaatu bomb laa..
Choopulatho kaaluthunna petromox bulb laa..
Muttukunte shock lichhe transform box laa..
Edaapedaa egaadigaa yemunnaavu yemadongalaa..
Raa raa cheddaam daandiyaa jara.. Oogipodaa india..
Raa raa cheddaam daandiyaa jara.. Oogipodaa india..

Rajahmundry lo nannu choosi telugu sir raasinaadu pedda pedda kavithale..
Hey hey.. Raajahamsalaa nuvvalaaga nadichosthe tenth poradaina pen kadupule..
Vizag beach road veluthunte naaku veyyi love letter le..
Why not intha figure ki veyyi kaadu lakshichhina thappuledule..
Asalintha range lo naa andam unnadaa
nammaalanipisthundi nuvvittaa ethhesthunte..

Raa raa cheddaam daandiyaa jara.. Oogipodaa india..
Raave cheddaam daandiyaa jara.. Oogipodaa india..
Get on the floor sala.. Masthi mey dhol sala..
Give me a move to the groof bottle khol sala..
Get on the floor sala.. Masthi mey dhol sala..
Give me a move to the groof bottle khol khol..
.
Ardharaathiri nee road lo power pothe cheekatundandade nuvvu navvithe.. Navvithe.. Navvithe..
Hey.. Aaparaa mari enni maaya maatalaina thannukosthaaye nannu thavvithe.. Thavvithe.. Thavvithe..
Lilly, sannajaajike nee letha ollu valla craze thaggele..
Silly oosaravelle anipisthoone ice chesi munchuthaavule..
Padivela tannula paruvaala vennelaa munde unte pogadakundedi elaa elaa..
Raave cheddaam daandiyaa jara.. Oogipodaa india..
Raa raa cheddaam daandiyaa jara.. Oogipodaa india..
---------------------------------------------------------------------------------------------------------------
Oosaravelli.. Oosaravelli tittle song
Singers: Ujjayinee Roy
Lyrics: Ramajogaiah Sasatry, Devisri Prasad

Oosaravelli.. Oosaravelli..
Veedu maayagaadu.. Oohakandanodu..
Veedu manaku padinavaadu paiki theladu..
Veedu kanthirodu.. Anthuchikkanodu..
Koti thalala thelivikaina question markudu..
Oosaravelli.. Ya ya ya.. Oosaravelli..

Atom bomb veedu.. Cheppi pelathaadu..
Addu petti aapaledu veedinevvadu..
Veedu mass gaadu.. Vela rangulodu..
Wrong naina rangu maarchi right chesthadu..
Oosaravelli..
Oo oo oo.. Oosaravelli..
You can`t catch him.. You can`t reach him.. You can`t find him..
You can`t.. You can`t can`t..
You can`t stop him.. You can`t track him.. You can`t trace him..
You can`t catch catch catch catch..
Oosaravelli.. Oosaravelli.. Oosaravelli..
 

Sample text

category

Category Name

Sample Text