Pages

Wednesday, January 1, 2014

Chelleli Kapuram Telugu Movie Songs Lyrics

Chelleli Kapuram Telugu Movie Songs Lyrics
Release Year : 1971
Actors : Sobhan Babu, Vanisri, Sarada, Nagabhushanam, K V Chalam
Music Director : K.V.Mahadevan
Director : K.Viswanath
Producer : Mannava Balaiah (Amrutha Films)
Writer : M. Balaiah (Story), Gollapudi Maruti Rao (Dialogues)
Singer : SP Balu
Lyrics :  C Narayana reddy
Aadavey mayuri song lyrics

Charanakinkinulu ghallughallu mana
karakankanamulu gagalalaadaga
Venilakachabharavilaasbhandura
tanoolatika chanchalinchapoogaa

Aadavey mayuri natanamaadavey mayuurii
Neekulukunu ghani naa paluku viriya
Nee natananu ghani nava kavita velayagaa
Aadavey mayuurii natana maadavey mayuurii

Adhi yamunaa sundarateeramu adhi ramaneeya brundaavanamu
Adhi virisina punnami vennela ata veechina temmera ooyala
Adhi challani saikatavedika ata saagenu virahenee raadhika
Adhi raadha mannasulo maadhavudeedhina rasamaya muraleegeetikaa
Aadavey mayurii… natanamaadavee mayuuri
Naa palukulu kenayagu kulukuhchoopi…
Naa kavitaku sariyagu netana choopi … ika               ||Aadavey||

Phaalanetra sariyagu jvaalalu prasavasaruni dhahiyinchagaa
Patina koolupadi ratedevi dhookitamatiyeyi roodinchagaa
Himagirindra shikiragrataandavat: pramadhaganamu kanipinchagaa
Pralayakaala samkalita bhayankara jaladharabtula chalita dhiktitula
Chakita dikkarula vikruta ghmeekruthula sahasra phanasanjanetha
Poothkrutula kanulalona kanubhomalalona adharamuloona
Vadhanammuloona padayugamuloona
Ananthavidhamula abhinayinchi ika aadavey aadavey aadavey…

Sutradharulu Telugu Movie Songs Lyrics


 Sutradharulu Telugu Movie Songs Lyrics
SUTRADHARULU - 1989
Movie : Sutradharulu (1989)
Cast : ANR, Murali Mohan, Bhanuchander,
Ramya Krishna, Sujatha
Direction : K Viswanth
Music : K.V.Mahadevan
Jolajolamma Jola Song Lyrics


చిత్రం : సూత్రధారులు (1989)
సంగీతం : కె.వి.మహదేవన్
రచన :
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , ఎస్.పి.శైలజ
 ఆయతనవాం భవతి... ఆయతనవాం భవతి ... సూత్రధారులు (1989)
పల్లవి:
యోపాం పుష్పం వేదా పుష్పవాం
ప్రజావాహన్ పశుమాన్ భవతి
చంద్రామావ అపాం పుష్పం పుష్పవాం
ప్రజావాహన్ పశుమాన్ భవతి
యయేవం వేదా... తనాననాన
యయేవం వేద... తనాననాన
యోపామాయతనం వేదా... తానాననననాననా
ఆయతనవాం భవతి
ఆ ఆ ఆ ఆయతనవాం భవతి... ఆయతనవాం భవతి
యయేవం వేదా యోపామాయతనం వేదా
ఆయతనవాం భవతి ఆయతనవాం భవతి

చరణం:
అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాం భవతి
యోయగ్నే రాయతనం వేదా ఆయతనవాం భవతి
ఆపోవారగ్నే ఆయతనవాం
ఆ ఆ ఆ ఆయతనవాం భవతి ఆయతనవాం భవతి
యయేవం వేదా యోపామాయతనం వేదా
ఆయతనవాం భవతి ఆయతనవాం భవతి

చరణం:
వాయుర్వా అపామాయతనం... ఆయతనవాం భవతి
యోరాయో రాయతనం వేదా... ఆయతనవాం భవతి
ఆపోవైవో రాయతనం
ఆ ఆ ఆ ఆయతనవాం భవతి... ఆయతనవాం భవతి
యయేవం వేదా యోపామాయతనం వేదా
ఆయతనవాం భవతి... ఆయతనవాం భవతి...
-------------------------------------------------------------------------------------------------------
చిత్రం : సూత్రధారులు (1989)
సంగీతం : కె.వి.మహదేవన్
రచన : సి.నారాయణ రెడ్డి
గానం : ఎస్.పి.శైలజ

జోలాజో లమ్మ జోలా జేజేలా జోలా జేజేలా జోలా .... సూత్రధారులు (1989)
జోలాజో లమ్మ జోలా జేజేలా జోలా జేజేలా జోలా
నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా నిత్యమల్లే పూల జోలా..
జోలాజో లమ్మ జోలా జేజేలా జోలా జేజేలా జోలా
నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా నిత్యమల్లే పూల జోలా

లొలొలొలొలొ హాయి హాయే లొలొలొలొలొ హాయి హాయే

ఆఆ రేపల్లే గోపన్నా రేపు మరిచి నిదరోయే రేపు మరిచి నిదరోయే
యాదగిరి నరసన్నా ఆదమరచి నిదరోయే ఆదమరచి నిదరోయే
ఏడుకొండల ఎంకన్నా ఎప్పుడనగా నిదరోయే ఎప్పుడనగా నిదరోయే
కోడె పిల్లాడా నీకేమో కునుకైనా రాదాయే కునుకైనా
లొలొలొలొలొ హాయి హాయే లొలొలొలొలొ హాయి హాయే
జోలాజో లమ్మ జోలా జేజేలా జోలా జేజేలా జోలా

నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా నిత్యమల్లే పూల జోలా
మీనావతారమెత్తి మేని చుట్టు రాబోకురా
అరెరెరెరె యాహి యాహి యాహి యాహి యాహి యాహి
క్రిష్ణావతారమెత్తి కొకలెత్తుకు పోబోకురా
అరెరెయ్రెయ్ యాహి యాహి యాహి యాహి యాహి యాహి
వామనావతరమెత్తి వామనావతరమెత్తి సామిలాగా ఐపోకు
బుద్ధావతారమెత్తి బోధి చెట్టుని అంటి ఉండకు
రఘు వంశ తిలకుడివై రాముడివై రమణుడివై రాముడివై రమణుడివై
సీత తోనే ఉండిపోరా గీత నువ్వే దిద్దిపోరా
ఈ సీత తోనే ఉండిపోరా నా గీత నువ్వే దిద్దిపోరా
లొలొలొలొలొ హాయి హాయే లొలొలొలొలొ హాయి హాయే

జోలాజో లమ్మ జోలా జేజేలా జోలా జేజేలా జోలా
నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా నిత్యమల్లే పూల జోలా
లొలొలొలొలొ హాయి హాయే లొలొలొలొలొ హాయి హాయే
--------------------------------------------------------------------------------------------
చిత్రం: సూత్రధారులు (1989)
రచన:
సంగీతం: K.V.మహదేవన్
గానం: S.P.బాలు
యదుకుల వాడలకు కృష్ణ మూర్తి .... సూత్రధారులు (1989)
పల్లవి:
జై శ్రీ కృష్ణ పరమాత్మకు జై
యదుకుల వాడలకు కృష్ణ మూర్తి
నీవు ఏమి పనికి వస్తివయ్య కృష్ణమూర్తి
నీవు ఏమి పనికి వచ్చినావు కృష్ణమూర్తి

పాలకోసమొచ్చినాను గోపికాంబ
పాలు పోసి నన్ను పంపు గోపికాంబ
మంచి పాలు పోసి నన్ను పంపు గోపికాంబ

యదుకుల వాడలకు కృష్ణ మూర్తి
నీవు ఏమి పనికి వచ్చినావు కృష్ణమూర్తి
జై శ్రీ కృష్ణ పరమాత్మకు జై

దింతక్కు తాదిమి దింతక్కు తాదిమి
దింతక్కు తకదిమి దింతక్కు తకదిమి
దింతాక్కు దింతాక్కు దింతకు త దింత
కొత్త కోడలినైన కృష్ణమూర్తి
మా అత్తగారినడగరాద కృష్ణమూర్తి
కొత్త కోడలినైన కృష్ణమూర్తి
మా అత్తగారినడగరాద కృష్ణమూర్తి
మా అత్తగారినడగరాద కృష్ణమూర్తి
కొత్త కోడలివైతే గోపికాంబ నే రొక్కమిస్త పుచ్చుకోవే గోపికాంబ
కొత్త కోడలివైతే గోపికాంబ నే రొక్కమిస్త పుచ్చుకోవే గోపికాంబ
------------------------------------------------------------------------------------------------------
 చిత్రం : సూత్రధారులు (1989)
సంగీతం : కె.వి.మహదేవన్
రచన :
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , ఎస్.పి.శైలజ

అయ్యా.. రామయ్యా కొలిచీ నందుకు నిన్ను కోదండ రామ... సూత్రధారులు (1989)
అయ్యా.. రామయ్యా
కొలిచీ నందుకు నిన్ను కోదండ రామ
కొలిచీ నందుకు నిన్ను కోదండ రామ
కోటి దివ్వెలపాటి కొడుకూవైనావా
తలచినందుకు నిన్ను దశరథ రామా
వెండీ కొండల సాటి తండ్రివైనావా

జయరామా జగదభి రామా
పరంధామా పావన నామా
జయరామా జగదభి రామా
పరంధామా పావన నామా

బుడి బుడి నడకల బుడతడివై
ఒడిలొ ఒదిగిన ఓరయ్యా
బుడి బుడి నడకల బుడతడివై
ఒడిలో ఒదిగిన ఓరయ్యా
కలల పంటగా, బతుకు పండగా
కలల పంటగా, బతుకు పండగా
కళ్యాణ రాముడిలా కదలి వచ్చావా

జయరామా జగదభి రామా
పరంధామా పావన నామా
జయరామా జగదభి రామా
పరంధామా పావన నామా

నడిచే నడవడి ఒరవడిగా
నలుగురు పొగడగా ఓరయ్యా
నడిచే నడవడి ఒరవడిగా
నలుగురు పొగడగా ఓరయ్యా
నీతికి పేరుగా, ఖ్యాతికి మారుగా
నీతికి పేరుగా, ఖ్యాతికి మారుగా
సాకేత రాముడిలా సాగిపోవయ్యా

జయరామా జగదభి రామా
పరంధామా పావన నామా
జయరామా జగదభి రామా
పరంధామా పావన నామా

ఎంతటివాడోయ్ రామచంద్రుడు
ఎంతటివాడోయ్ రామచంద్రుడు
ఆ తాటకిని చండాడినాడోయ్
యాదవును కాపాడినాడోయ్
ఎంతటివాడోయ్ రామచంద్రుడు
ఎంతటివాడోయ్ రామచంద్రుడు
మిథిలకు వచ్చీ, రామయ్యా రాముడు
శివునివిల్లు విరిచీ, రామయ్యా రాముడు
సీతను చేపట్టి, రామయ్యా రాముడు
సీతను చేపట్టి, రామయ్యా రాముడు
సీతారాముడు అయ్యేదెపుడో

జయరామా జగదభి రామా
పరంధామా పావన నామా
జయరామా జగదభి రామా
పరంధామా పావన నామా

జయరామా జగదభి రామా
పరంధామా పావన నామా
జయరామా జగదభి రామా
పరంధామా పావన నామా
------------------------------------------------------------------------------------------------------
చిత్రం : సూత్రధారులు (1989)
సంగీతం : కె.వి.మహదేవన్
రచన : సి.నారాయణ రెడ్డి
గానం : ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం , ఎస్.పి.శైలజ
మూడు బురుజుల కోట.. ముత్యాల తోట... సూత్రధారులు (1989)
పల్లవి :
లాలేలో లిల్లేలేలో రామలా ఓయిలాల అమ్మలాలో....
లాలేలో లిల్లేలేలో రామలా ఓయిలాల అమ్మలాలో....
మ్మ్... మూడు బురుజుల కోట ముత్యాల తోట
ముంగిట్లో చిన్నారి బావకు మురిపాల తీట
మూడు బురుజుల కోట ముత్యాల తోట
సందిట్లో వయ్యారి మరదలికి సరసాల మూట
లాలేలో లిల్లేలేలో రామలా ఓయిలాల అమ్మలాలో....
లాలేలో లిల్లేలేలో రామలా ఓయిలాల అమ్మలాలో....

చరణం : 1
ఓ... ఇంతలేసి కళ్లున్న ఇంతి మనసు చేమంతా
ముద్దబంతా చెప్పరాదా చిగురంతా
ఇంతలోనే చెప్పుకుంటే కొంటె వయసు
అన్నన్నా వదిలైనా నన్నైనా నిన్నైనా
ఇంతలేసి కళ్లున్న ఇంతి మనసు చేమంతా
ముద్దబంతా చెప్పరాదా చిగురంతా
ఇంతలోనే చెప్పుకుంటే కొంటె వయసు
అన్నన్నా వదిలైనా నన్నైనా నిన్నైనా

కిన్నెరల్లే కన్నె పరువం కన్నుగీటి కవ్విస్తే
ఉన్నవేడి ఉప్పెనల్లే ఉరకలేసి ఊరిస్తే
లాలేలో లిల్లేలేలో రామలా ఓయిలాల అమ్మలాలో....
లాలేలో లిల్లేలేలో రామలా ఓయిలాల అమ్మలాలో....

చరణం : 2
ఓ... గడుసుగాలి పడుచుమొగ్గ తడిమిపోతే
కాయౌనా పండౌనా కామదేవుని పండగౌనా
కాముడయ్య లగ్గమెట్టి కబురుపెడితే
వారమేలా వర్జమేలా వల్లమాలిన వంకలేలా
గడుసుగాలి పడుచుమొగ్గ తడిమిపోతే
కాయౌనా పండౌనా కామదేవుని పండగౌనా
కాముడయ్య లగ్గమెట్టి కబురుపెడితే
వారమేలా వర్జమేలా వల్లమాలిన వంకలేలా

ముసురుకున్న ముద్దులన్నీ మూడుముళ్ల గుర్తులైతే
కలవరించు పొద్దులన్నీ కాగి పోయి కౌగిలైతే
మూడు బురుజుల కోట ముత్యాల తోట
సందిట్లో వయ్యారి మరదలికి సరసాల మూట
లాలేలో లిల్లేలేలో రామలా ఓయిలాల అమ్మలాలో....
లాలేలో లిల్లేలేలో రామలా ఓయిలాల అమ్మలాలో....
లాలేలో లిల్లేలేలో రామలా ఓయిలాల అమ్మలాలో....
లాలేలో లిల్లేలేలో రామలా ఓయిలాల అమ్మలాలో....
--------------------------------------------------------------------------------------------------------
చిత్రం : సూత్రధారులు (1989)
సంగీతం : కె.వి.మహదేవన్
రచన :
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
మహారాజ రాజశ్రీ మహానీయులందరికి వందనాలు .... సూత్రధారులు (1989)
పల్లవి:
మహారాజ రాజశ్రీ మహానీయులందరికి
వందనాలు వంద వందనాలు
మహారాజ రాజశ్రీ మహానీయులందరికి
వందనాలు వంద వందనాలు
హరిహరులను సేవించే ఈ దాసులాడేటి
తందనాలు తకిట తందనాలు
హరిహరులను సేవించే ఈ దాసులాడేటి
తందనాలు తకిట తందనాలు
వందనాలు వందవందనాలు
తందనాలు తకిట తందనాలు

చరణం:
సన్నాయి స్వరమెక్కి చిన్నారి బసవన్న
చెన్నార చిందాడ కన్నార కళ్ళార
సిరులిచ్చి దీవించే సింహాదిరప్పన్న
సిరిగజ్జలల్లాడ సేవులార విన్నారా
ముంగిళ్ళ బసవన్న మురిసి ఆడేవేళ
ముంగిళ్ళ బసవన్న మురిసి ఆడేవేళ
గుండె గుడిలో శివుడు మేలుకోవాల
కోదండ రామన్న గోవుల్ల గోపన్న
కోలాటమాడుతు కొలువు తీరాల

మహారాజ రాజశ్రీ మహానీయులందరికి వందనాలు వంద వందనాలు
తందనాలు తకిట తందనాలు వందనాలు వందవందనాలు



















Apadbhandavudu telugu movie songs lyrics

Apadbhandavudu telugu movie songs lyrics
Album : Apadbhandavudu (1992)
Cast : Chiranjeevi, Meenakshi
Director : K Viswanath
Producer : Nageswara Rao Edida
Music : M.M. Keeravani
aura ammakachella song lyrics

aura ammakachella alakinchii nammadavella
anta vinta gadhallo ananda leela
bapure brahamku chella vainamanta vallinchavalla
repalle vadallo ananda leela
aina vade andariki ainaa andadu evvariki
baluda gopaludaa lokala paludaa
telisedi yela yela changu bhalaa(aura)

nallarati kandalato karukainavade
venna mudda gundelato karuninchu tode
nallarati kandalato karukainavade ananda lala
venna mudda gundelato karuninchu tode ananda leela
ayudhalu pattanu antu bava bandi toli pette ananda lala
jana jana padalato jnyana geeti palukunate ananda leela(baluda)

alamanda kaparila kanipinchaleda ananda lala
alamandu kaludilaa anipinchu kaada ananda leela
velito kondanu ette kondanta velu patte ananda lala
tulasidalanike telipoyi tugunate ananda leela(baluda)


ఔరా అమ్మకచెల్ల ఆలకించి నమ్మడవెల్ల
అంత వింత గాధల్లో ఆనంద లీల
బాపురే బ్రహ్మకు చెల్లా వైనమంత వల్లించవల్ల
రేపల్లె వాడల్లో ఆనంద లీల
ఐన వాడే అందరికి అయినా అందడు ఎవ్వరికి
బాలుడా గోపాలుడా లోకాల పాలుడా
తెలిసేది ఎలా ఎలా చాంగు భళా(ఔరా)

నల్లరాతి కండలతో కరుకైనవాడే
వెన్న ముద్ద గుండెలతో కరుణించు తోడే
నల్లరాతి కండలతో కరుకైనవాడే ఆనంద లాల
వెన్న ముద్ద గుండెలతో కరుణించు తోడే ఆనంద లీల
ఆయుధాలు పట్టను అంటూ బావ బండి తోలి పెట్టే ఆనంద లాల
జాన జాన పదాలతో జ్ఞాన గీతి పలుకునటే ఆనంద లీల(బాలుడా)

ఆలమంద కాపరిలా కనిపించలేదా ఆనంద లాల
ఆలమందు కాళుడిలా అనిపించు కాదా ఆనంద లీల
వేలితో కొండను ఎత్తే కొండంత వేలు పట్టే ఆనంద లాల
తులసీదళానికే తేలిపోయి తూగునటే ఆనంద లీల(బాలుడా)
---------------------------------------------------------------------------------------------------------
Chukkallara... choopullara song lyrics
Singers : SP balu, Chithra
Lyrics : Sirivennela seetharama sasthry

Chukkallara... choopullara.. yekkadamma jaabilii...
mabbullaara... manchullara... tappukondi daariki..
vellanivvaraa... vennelintiki... vinnavincharaa.... vindimintiki....
jo jooo laali... jo jooo laaliiii....
jo jooo laali... jo jooo laaliiii....

Malisandhya velaaye.. chaligaali venuvaaye...
malisandhya velaaye chaligaali venuvaaye..
niduramma yetupothive...
munimaapu velaaye... kanupaapa ninnu kore..
kunukamma itu cherave...
tanna nanna taana na... tanna nanna taana na...
niduramma yetu pothive..... ... itu chera.....

Godhuli velaaye gullanni kanulaaye
godhuli velaaye gullanni kanulaaye...
guvvala rekkalapaina rivvu rivvuna raave...
jola paadana vela kallaki...
vellanivvara... vennelintiki..
jo jo... laali.. jo jo.. laali...

Pattu parupuleyla panduvenneleyla...
amma vodi chaalada bojjove thalli...
pattu parupeylane..ve...
amma vodi chaalune ninnu challanga jo kottune..
naaradaadu leyla... naada brahma leyla...
amma laali chaaladaaa... bojjove thalli...
naaradaadu leylaney... naada brahma leylaney...
amma laali chaalune ninnu kammanga laalinchune...
chinni chinni kannullo enni veyla vennello..
thiyyanaina kalalenno.. ooyaloogu velallo...
ammalaala paidikommalaala edi emayyade aipoledeyyala...
koti thandanaala aanandalaala..
govu laala pillangovulaala... golla baamalaala yedanundiyyaala...
naati nandalaala aanandaleelaa....
jaada cheppara chitti thalliki
vellanivvara vennelintiki...
jo jo joola... jo joo.. laali...

Chukkallara... choopullara.. yekkadamma jaabilii...
mabbullaara... manchullara... tappukondi daariki..
------------------------------------------------------------------------------------------------------------
 Odiyappaa.... Odiyappaa song lyrics
 Singer : SP Balu
  Lyrics : Bhuvana chandra

Odiyappaa.... Odiyappaa...
Odiyappaa odiyappaa odi odiyappaa
onaamaaloppaa sivaayaah tappaa
cheppeyyappaa opiggaa o chennappaa
aavulu mepe allari gopaalappaa
pallavi cheppaa pai charanam nuvve cheppeyirappaa
odiyappaa.... Odiyappaa...
Odiyappaa odiyappaa odi odiyappaa

odiyappaa.... Odiyappaa...
Odiyappaa odiyappaa odi odiyappaa
okariki okarappaa ontiga lemappaa
nuvve nenappaa nene nuvvappaa
neeku naaku unnaadappaa aa painunnappaa
aa painunnappaa aa painunnappaa aa painunnappaa
odiyappaa odiyappaa odi odiyappaa

onaamaaloppaa sivaayaah tappaa
cheppeyyappaa opiggaa o chennappaa
aavulu mepe allari gopaalappaa
pallavi cheppaa pai charanam koodaa nene cheppaa
odiyappaa.... Odiyappaa...
Odiyappaa odiyappaa odi odiyappaa
--------------------------------------------------------------------------------------------------------- Puvvunavvey a aaa song lyrics
Singers : SP Balu, Chithra
 Lyrics : C Narayana reddy

Puvvunavvey a aaa....
puvvunavvey guvvanavvey
puvvunavvey guvvanavvey muvvanavvey gavvanavvey ravvalagumma navvademey.. a.... aa.....
paalu navvey.. mabbu navvey.... maata navvey... manassu navvey.... maa lachhimi navvademey
a ra rara... ararararara...

Chilakaku cheere kadithe hailesso....
molakaku chigure pudithe... hailesso...
adi evarevaramma.. idigidigidigomma.....
adi evarevaramma.. idigidigidigomma.....
puvvu guvva suvvi ante... mavu mabbu rivvu mante...
ravvalabomma navvalamma... raacha nimma navvvalamma
arararaa....

Hailesso.. hailesso....
hailesso.. hailesso....

Hoyilaalooo... kuyavemey... kondagaaloo... veechavevemey...
ararararara....
kuhu kuhu thappa koyilammakem telusu... a.. aa.....
ohom ohom thappa kondagaalikem telusu
gajja kattukokunna ghallu ghallu mantundi ye adugu.. nuvve adugu...
yevarida adugu nakem telusu..
gajja kattukokunna ghallu ghallu mantundi ye adugu.. nuvve adugu...
yevarida adugu nakem telusu..
yevarida adugu nakem telusu..
poni gonthu daati rakunna gunde oosu cheputhundi a paluku... amma paluku...
nee paluku
uhu nee paluku...
uhu nee paluku...
kamakshamma karuninchindo... meenakshamma varamichhindo...
ravvalabomma navvindamma.... raachanimma navvindamma...
arararararara.....

Hoy... hoy... hoy...
aa... aa.....

Navvulemo divvelaaye...
nadakalemo... muvvalaaye...
arararararara......
aalamandalu kaasinavadena...
paalabindelu mosinavaadena...
emi kavithalallaadamma.. enni kalalu nerchadamma...
emi kavithalallaadamma.. enni kalalu nerchadamma...
kanulamundu neevunte kavitha pongi paarindamma..
maata neede paata neede manasoorinche aata neede...
punnami bomma puttina roju.. vennela chindu nadey nadey...
arara... ra... ra...
------------------------------------------------------------------------------------------------------
 Chukkallara... choopullara song lyrics
Singers : SP balu, Chithra
  Lyrics : Sirivennela seetharama sasthry

Chukkallara... choopullara.. yekkadamma jaabilii...
mabbullaara... manchullara... tappukondi daariki..
vellanivvaraa... vennelintiki... vinnavincharaa.... vindimintiki....
jo jooo laali... jo jooo laaliiii....
jo jooo laali... jo jooo laaliiii....

Malisandhya velaaye.. chaligaali venuvaaye...
malisandhya velaaye chaligaali venuvaaye..
niduramma yetupothive...
munimaapu velaaye... kanupaapa ninnu kore..
kunukamma itu cherave...
tanna nanna taana na... tanna nanna taana na...
niduramma yetu pothive..... ... itu chera.....

Godhuli velaaye gullanni kanulaaye
godhuli velaaye gullanni kanulaaye...
guvvala rekkalapaina rivvu rivvuna raave...
jola paadana vela kallaki...
vellanivvara... vennelintiki..
jo jo... laali.. jo jo.. laali...

Pattu parupuleyla panduvenneleyla...
amma vodi chaalada bojjove thalli...
pattu parupeylane..ve...
amma vodi chaalune ninnu challanga jo kottune..
naaradaadu leyla... naada brahma leyla...
amma laali chaaladaaa... bojjove thalli...
naaradaadu leylaney... naada brahma leylaney...
amma laali chaalune ninnu kammanga laalinchune...
chinni chinni kannullo enni veyla vennello..
thiyyanaina kalalenno.. ooyaloogu velallo...
ammalaala paidikommalaala edi emayyade aipoledeyyala...
koti thandanaala aanandalaala..
govu laala pillangovulaala... golla baamalaala yedanundiyyaala...
naati nandalaala aanandaleelaa....
jaada cheppara chitti thalliki
vellanivvara vennelintiki...
jo jo joola... jo joo.. laali...

Chukkallara... choopullara.. yekkadamma jaabilii...
mabbullaara... manchullara... tappukondi daariki..

Devasthanam Telugu Movie Songs Lyrics

 Devasthanam Telugu Movie Songs  Lyrics
 Movie : Devasthanam (2012) 
Producer : Janardhan Mahrishi
Director : Janardhan Mahrishi
Music : Swara Veenapani
Cast & Crew : K.Viswanath, S.P.Balu, Amani
Song : Sambayya Somayya
Singers : S.P. Balu, Chitra
 Paluku thelupu thallive song lyrics

Paluku thelupu thallive padaala jilugulallave
paluku thelupu thallive padaala jilugulallave
madaalasa sudharasa suvallive
dittam tharigidathom
paluku thelupu thallive padaala jilugulallave

Swarantha rantha raala naada roopini
pada dimi dimidi sabda saasani
sruthi bharithaa…aaaaa
laya charithaaa ..aaa
sruthi bharithaa amrutha mrudu pada kamala sudaara vaahini
laya charithanvitha pada dvaya thraya gathi sasthranveshini
subha karani vaani kalyaani
paluku thelupu thallive padaala jilugulallave

Prabhasa maana sakala kalaa vaadini
visishta sathya nishta dharma paalini
swaralahari..eee
jaya vijayee...eeee
swaralahari sarigamapadanisa padharamya gaamini
jaya vijayeebhava vika sitha smitha vadanantharyaamini
vaakjanani braahmi varadaayi
paluku thelupu thallive padaala jilugulallave
------------------------------------------------------------------------------------------------------
 Sambayya somayya song lyrics
Movie : Devasthanam (2012) 
Producer : Janardhan Mahrishi
Director : Janardhan Mahrishi
Music : Swara Veenapani
Cast & Crew : K.Viswanath, S.P.Balu, Amani
Song : Sambayya Somayya
Singers : S.P. Balu, Chitra

Anyada saranam naasthi thvameva saranam mama
tasmath kaarunya bhavena raksha raksho maheshwara
Sambayya somayya lingayya mahaa shiva
Sambayya somayya lingayya mahaa shiva
nuvvekkadunte nenakkadunta naavanka chusthaava
nuvekkabothe ne nandinoutha naamata vintaava
Sambayya somayya lingayya mahaa shiva

Evaruleni ekakaina naake nenu paramshiva
evaruleni ekaakaina naake nenu paramshiva
endukochhanante theslusaa devudichhadayya varasa
endukochhanante theslusaa devudichhadayya varasa
amma ayya leni ayyaloru nuvvani
amma ayya leni ayyaloru nuvvani
peddayyaga chotiyyaga nannampinaada brahmayya

Vidigeethalni geesedevaru thelusaa neeku paramashiva
vidigeethalni geesedevaru thelusaa neeku paramashiva
vinnapaalandukovayya ammathodanta nijamayya
vinnapaalandukovayya ammathodanta nijamayya
eri korukunna naaku dikku nuvvayya
eri korukunna naaku dikku nuvvayya
vaddoddayya janmoddayya nanu cherhukora kotayya

Sambayya somayya lingayya mahaa shiva
nuvvekkadunte nenakkadunta naavanka chusthaava
nuvekkabothe ne nandinoutha naamata vintaava
Sambayya somayya lingayya mahaa shiva
-------------------------------------------------------------------------------------------------
 Devasthanam Title Song Lyrics
 Movie : Devasthanam (2012) 
Producer : Janardhan Mahrishi
Director : Janardhan Mahrishi
Music : Swara Veenapani
Cast & Crew : K.Viswanath, S.P.Balu, Amani
Song : Sambayya Somayya
Singer : S.P.Balasubramanyam

Santhakaram bhujaga shayanam padma nabham suresham
Viswatharam gagana sadrusham megha varnam shubhangam

Om naa maha maha maha
shiva yaha yaha yaha
Om naa maha maha maha
shiva yaha yaha yaha
beejaakharaala vaani varamaala
panchaksharaala sooli japamaala
nirantharam tharam tharam tharam subhakarame
Devasthaaanam Devasthaaanam
bhakthi sthaanam shakthi sthaanam
mukthi sthaanam Devasthanam

Moksha maarga dvaaram mahimala manthra sthaanam
sukshma gnaana dhaamam srushtiki bodhasthaanam
sakalaa gamaantha raardham
bhuvi punya koti theertham
sakalaa gamaantha raardham
bhuvi punya koti theertham
jeevo deva sanaathana sthaanam
Devasthanam Devasthanam
veda sthaanam naada sthaanam
modasthaanam Devasthanam

Vishwantharaalalo maarmika yogasthaanam
hrudayaantharaalalo dhaarmika dhyaanasthaanam
ihaloka soukhyamosage loukika lakshya sthaanam
ihaloka soukhyamosage loukika lakshya sthaanama
dharmo rakshathi rakshitha sristhaanam
Devasthaaanam Devasthaaaa...nam
punya sthaanam bhavya sthaanam divya sthaanam

Subhalekha Telugu Movie Songs Lyrics

Subhalekha Telugu Movie Songs Lyrics
Release Year : 1982
Actors : Chiranjeevi, Sumalata, Kaikala Satyanarayana, Tulasi, J.V.Ramana Murthi, Girish, Subhalekha Sudhakar, Rallapalli, Hemasundar, Nirmalamma, Ch. Krishnamurti, Jit Mohan Mitra, Pushpakumari, Potti Prasad, Vankayala Satyanarayana, Arun, Allu Ramalingaiah, Sakshi Ranga Rao
Music Director : K.V.Mahadevan
Director : K.Viswanath
Producer : V.V.Sastri (Prasanthi Creations)
Writer : K.Vishwanath (Story), Gollapudi Maruti Rao (Dialogues)
Cinematographer : Lok Singh
Editor : G.G.Krishna Rao
Raagala Pallakilo song lyrics

Raagala Pallakilo
raagaala pallakilO kOyilamma raalEdu ee vELa yendukammaa
naa udyOgam pOyindanDi
telusu andukE..
raalEdu ee vELa kOyilamma raagaale moogabOyinandukamma
raagaala pallakilO kOyilamma raalEdu ee vELa yendukammaa
raalEdu ee vELa kOyilamma raagaale moogabOyinandukamma

raagaala

pilichinaa raagamE palikinaa raagamE koonalammakI
moogateega palikinchE veeNalammaki
pilichinaa raagamE palikinaa raagamE koonalammakI
moogateega palikinchE veeNalammaki
bahuSaa adi telusO Emo..mmhhmm mmhhmm mmhhmmm
bahuSaa adi telusO Emo jaaNakOyilaa
raalEdu ee tOTaki ee vELa

raagaala

gunDelO baadhalE gOntulO paaTalayi palikinappuDu
kanTipaapa jaaliki laali paaDinappuDu
gunDelO baadhalE gOntulO paaTalayi palikinappuDu
kanTipaapa jaaliki laali paaDinappuDu
bahuSa tanu endukanEmo..lalaalalaalalaala..
bahuSa tanu endukanEmo gaDusukOyilaa
raalEdu ee tOTaki ee vELa
raagaala pallakilO kOyilamma raalEnaa neevunTE koonalamma

raagaala
--------------------------------------------------------------------------------------------------------
Ayithe Adi Nijamyithe song lyrics

Ayithe Adi Nijamyithe
aitE adi nijamaitE adE nijamaitE
la la la la la la laa la
aitE adi nijamaitE adE nijamaitE
ee guvvaki aa guvvE tODaitE
adi puvvula navvula punnami vennela gooDaitE
ee guvvaki aa guvvE tODaitE
adi puvvula navvula punnami vennela gooDaitE

ningilOni chandruDiki neeTilOni kaluvaki doorabhaaramentainaa raayabaari nEnunnaa
aa ningilOni chandruDiki neeTilOni kaluvaki doorabhaaramentainaa raayabaari nEnunnaa
chandamaama avunanTE vennelagaa kaluva bhaama adi vintE punnamigaa
aa chandamaama avunanTE vennelagaa kaluva bhaama adi vintE punnamigaa
naa aaSalu egasi egasi taaralatO kalisi talambraalugaa kurisE vELaa chEruvaitE

remma chaaTu raachilaka komma daaTi gOrinka
choopulatOnE raayani SubhalEkhalu raastunTE
remma chaaTu raachilaka komma daaTi gOrinka
choopulatOnE raayani SubhalEkhalu raastunTE
aakasaana arudhanti nakshatram telipindi idEnani sumuhoortam
aa..aakasaana arudhanti nakshatram telipindi idEnani sumuhoortam
manasicchina malisandyalu kunkumalai kurisi nuduTa tilakamai merisE vELaa chEruvaitE

Siri Siri Muvva Telugu Movie Songs Lyrics

Siri Siri Muvva Telugu Movie Songs Lyrics
Release Year : 1978
Actors : Jayapradha, Chandra Mohan, Satyanarayana Kaikala, Devadas Kanakala, Ramaprabha, Kavitha, Ramana Murthi J.V., Sakshi Ranga Rao
Music Director : K.V.Mahadevan
Director : K.Viswanath
Producer : Edida Nageshwara Rao
Writer : K.Vishwanath (Story), Jandhyala (Dialogues)
Cinematographer : V.S.R.Swamy
Editor : G.G.Krishna Rao
Singer : SP Balu, P Suseela
Jhummandi naadam song lyrics

Jhummandi naadam sayyandi paadam
Tanuvugindi ee vela chelaregindi oka raasaleela(2)
Yedaloni sodalaa yeladeti rodalaa
Kadileti nadilaa kalala varadalaa(2)
Chalita lalita pada kalita kavitaleda
Sarigama palikinchagaa
Swara madhurimalolikinchagaa
Sirisirimuvvalu pulakinchagaa...

Jhumandi nadam sayyandi padam
Tanuvugindi ee vela chelaregindi oka raasaleela

Nataraja preyasee natanaala urvasi
Natiyinchu neevani telisi(2)
Aakashamai ponge aavesham
Kailaasame onge nekosam..

Merupundi neelo adi ne meni virupu
Urumundi nalo adi ne muvva pilupu
Chinuku chinukulo chindu layalato kurisindi tolakari jallu
Virisindi andaala harivillu
Ee pongule yedu rangulugaa

Jhummandi naadam....
---------------------------------------------------------------------------------------------------------
Kaladanduru Deenula Yeda Song Lyrics

kaladanduru deenula yeda
kaladanduru paramayogi ganamula palan
kaladandurannidishalanu
kaladu kalandanedivadu kalado ledo

ra digira divinunchi bhuviki digiraa(2)
ramahare shriramahare ramahare shriramahare(2)
ratibommaku ravvalu podigi ramahare shriramahare(2)
ani pattina harati chustu yemi pattanattu kurchunte chaladu(radigira)

alanati aa sita eenati devata
shatakoti seetala kalabota ee devata
ramachandrudaa kadaliraa ramabaname vadalaraa
ee ghorakalini maparaa
ee krurabalini aaparaa(ra ra)

nataraja shatasahasra ravitejaa
natagayaka vaitalika munijanabhojaa(2)
deenavana bhavyakalaa divya padaambhojaa
cherisagamai rasajagamai chelagina ne
cheli pranamu balipashuvai
yajnyavati veli budida ayina kshanamu
sativiyogamu sahinchaka dhuramatiyou dakshuni
madamadanchaga Dhama Dhama Dhama Dhama
Dhamarukadhwanula namaka chamaka yamagamaka
layankara sakalaloka jarjarita bhayankara
vikata nataspada vispulingamula vilayatandavamu
salipina neve shilave ayite pagilipo shivude ayite ragilipo

Swayam Krushi Telugu Movie Songs Lyrics

 Swayam Krushi Telugu Movie Songs Lyrics
Release Year : 1987
Actors : Chiranjeevi, Vijayashanti, Sumalatha, Master Arjun, Charan Raj, Sarvadaman Banerjee, J.V.Somayajulu, Brahmanandam, M.V.S.Harnatha Rao, P. L. Narayana, S.K. Misro
Music Director : Ramesh Naidu
Director : K.Viswanath
Producer : Edida Nageshwara Rao
Writer : K.Vishwanath (story), Jandhyala (Dialogues)
Cinematographer : Lok Singh
Editor : G.G.Krishna Rao
sinni sinni korikaladaga song lyrics

sinni sinni korikaladaga sinivaasudu nannadaga
annulaminna alamelumangai aatani sannidi koluvunta
sinni sinni korikaladaga sinivaasudu nannadaga
annulaminna alamelumangai aatani sannidi koluvunta

erigina manasuku eralelee
elika selavika sharanele
erigina manasuku eralelee
elika selavika sharanele
evariki teliyani kadalivi lee
evariki teliyani kadalivi lee
evaroo cheppagaa ika yelee
sinni sinni korikaladaga sinivaasudu nannadaga
annulaminna alamelumangai aatani sannidi koluvunta

nelatha talapule nalugulugaa
kaliki kanulato jalakaalu
nelatha talapule nalugulugaa
kaliki kanulato jalakaalu
sandita nesina cheluvamule
sandita nesina cheluvamule
sundara murthi ki chelamulu aa..
sinni sinni korikaladaga sinivaasudu nannadaga
annulaminna alamelumangai aatani sannidi koluvunta

kalala vorapulee kasturigaa
valapu vandanapu tilakalu
valapu vandanapu tilakalu
ankamu jerina ponkalee
ankamu jerina ponkalee
sri ventakapathiki na vedukalu
sinni sinni korikaladaga sinivaasudu nannadaga
annulaminna alamelumangai aatani sannidi koluvunta
sinni sinni korikaladaga sinivaasudu nannadaga
annulaminna alamelumangai aatani sannidi koluvunta
---------------------------------------------------------------------------------------------------------
Siggu poobanthi isire song lyrics

Siggu poobanthi isire seetha maalachhi
mogga singaram irise sudhathi meenaachhi
siggu poobanthi isire seetha maalachhi
mogga singaram irise sudathi meenachhi
sogasu sampenga gutthulu metthaga thaakanga
sogasu sampenga gutthulu metthaga thaakanga
raamuni sithhamlo kaamudu sinthalu repanga

siggu poobanthi...

virajaji poolabanthi arasetha moyaleni
virajaji poolabanthi arasetha moyaleni
sukumari ee sinnadhena
sivuni villu mosina jaana ee sinnadhena
auraa ani ramayya kannulu
melavaadi navvina sinnelu
auraa ani ramayya kannulu
melavaadi navvina sinnelu
soosi alakalochhina kaliki
soosi alakalochhina kaliki
yesinaadhi kulukula moliki

siggu poobanthi...

sirosonchi koorusunna gurisoosi seruthunna
sirosonchi koorusunna gurisoosi seruthunna
chilakamma konasoopu souru
gondu malle sendu joru
sere aa soopula thaluku
musuruthunna ramayya roopu
sere aa soopula thaluku
musuruthunna ramayya roopu
merisee nalla mabbayinaadhi
merisee nalla mabbayinaadhi
valapu jallu varadhainaadhi
siggu poobanthi...


 

Sample text

category

Category Name

Sample Text